Logo
Date of Publish : 20 July 2021, 9:17 am
Editor : Sake Naresh

ఆన్ లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు

రూ.300/- దర్శనం కోటా విడుద‌ల చేసిన టిటిడి

తిరుమ‌ల‌,(ADITYA9NEWS): తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల కోసం టిటిడి తాజాగా రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్లను విడుద‌ల చేసింది. ఆగ‌ష్టు నెల‌కు సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింద‌ని టిటిడి అధికారులు తెలిపారు. జులై 20న మంగళవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో  ఉంచింది. రోజుకు 5 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. భ‌క్తులు ఈసౌక‌ర్యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టిటిడి స్ప‌ష్టం చేసింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies