Logo
Date of Publish : 26 March 2024, 10:11 am
Editor : Sake Naresh

మల్సూర్ తండా మహిళలు తో కలిసి హోలీ డాన్స్ చేసిన… MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

తల్లాడ / మార్చి 25 / భూక్యా సుభద్ర ( జై తెలంగాణ న్యూస్ ప్రతినిధి )

తల్లాడ మండలం - మల్సూర్ తండా గ్రామం - మల్సూర్ తండా గ్రామం లో హోలీ పండుగ సందర్బంగా తండా ప్రజలను కలుసుకొని వారికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం గ్రామం లో శ్రీ సీతారాముల వారి గుడి లో పుజా కార్యక్రమం లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ... అనంతరం తండా మహిళతో స్థానిక mla కలిసి హోలీ డాన్స్ చేసారు ...ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ శ్రేణులు,యూత్ కాంగ్రెస్ నాయకులు బానోత్ శంకర్, కృష్ణ, అజ్మీరా సురేష్, బానోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు...


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies