Logo
Date of Publish : 09 April 2024, 7:22 pm
Editor : Sake Naresh

ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిగా వెంకటేశ్

ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిగా వెంకటేశ్

వెంకటేశ్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుల అభినందనలు

 

జై తెలంగాణ న్యూస్ ఖమ్మం _ ఏప్రిల్ 9 2024

ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శిగా చాపల వెంకటేశ్ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 5న ఖమ్మం పట్టణంలో మంచి కంటి ఫంక్షన్ హాల్ లో జరగిన ఎస్ఎఫ్ఐ 46వ జిల్లా మహాసభల్లో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు వెంకటేశ్ మంగళవారం వెల్లడించారు. జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వెంకటేశ్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పోనుకుల సుధాకర్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు నండ్ర ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరావు, సంగయ్య, డివైఎఫ్ఐ జక్కంపూడి కృష్ణ, మురళీ, మల్లికార్జున్, వెంకట్, పాషా, తదితరులు అభినందనలు తెలియజేశారు...


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies