Logo
Date of Publish : 29 April 2024, 4:53 pm
Editor : Sake Naresh

మోదీ నాయకత్వాన్ని బలపరచండి – ఖమ్మం కార్పొరేటర్ సత్యనారాయణ

మోదీ నాయకత్వాన్ని బలపరచండి

- ఖమ్మం కార్పొరేటర్ సత్యనారాయణ

జై తెలంగాణ న్యూస్ ( కామేపల్లి )

దేశంలో మూడోసారి మోడీకి మద్దతు ఇవ్వాలని కామేపల్లి మండలం జాస్తిపల్లిలో సోమవారం ఖమ్మం కార్పొరేటర్ సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి మోడీ అభివృద్ధిని గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీకి మద్దతు ఇవ్వాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. సీతారాం నాయక్ పార్లమెంటుకు పంపించి మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies