Logo
Date of Publish : 26 July 2021, 1:24 pm
Editor : Sake Naresh

వాడ వాడ‌లా మెగా వ్యాక్సిన్‌

తూ.గో.జిల్లాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేగ‌వంతం

కాకినాడ‌,(ADITYA9NEWS): తూర్పుగోదావ‌రి జిల్లాలో వ్యాక్సిన్ ప్ర‌క్రియ వేగవంతంగా జ‌రుగుతోంది. మెగా వ్యాక్సిన్ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న లభించింది. జిల్లాలో దాదాపుగా అన్ని మున్సిపాల్టీల‌తోపాటు, న‌గ‌ర పంచాయ‌తీలు, కార్పోరేష‌న్ల‌లో అన్ని డివిజ‌న్ల‌ల‌లో వ్యాక్సినేష‌న్ విజ‌య‌వంతం చేశారు. గ్రామ/ వార్డు స‌చివాల‌యాలలో నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు అందుబాటులో ఉండేలా ఈ కార్య‌క్రమానికి మంచి స్పంద‌న ల‌భించింది. దాదాపుగా స‌చివాల‌యాల‌కు ఇచ్చిన టార్గెట్ల‌ను పూర్తిచేశారు. అయితే ఎక్కువ‌గా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్ర‌మే అందుబాటులో ఉంచారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies