భారత హాకీ జట్టుకి 41 ఏళ్ల తర్వాత కాంస్యం

హైదరాబాద్:(ADITYA9NEWS): భారత పురుషుల హాకీ జట్టు చివరకు ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం సాధించింది. మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు కాంస్య పతకం కోసం మ్యాచ్‌లో జర్మనీని 5-4తో ఓడించింది. కానీ పిఆర్ శ్రీజేష్ కృషి ,ఎనిమిది ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు ,ఒక రజతం సాధించిన భారతదేశం, మూడవ కాంస్యంతో పాటు ఒలింపిక్స్‌లో మొత్తంప‌త‌కాల సంఖ్య 12 కి చేరుకుంది.

 

Loading

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook

టాప్ న్యూస్