Logo
Date of Publish : 07 August 2021, 8:47 pm
Editor : Sake Naresh

రెజ్లర్ బ‌జ‌రంగ్‌కు కాంస్యం

హైదరాబాద్,(ADITYA9NEWS): 65 కేజీల రెజ్లింగ్ ఈవెంట్‌లో బజరంగ్ పునియా , కజకిస్తాన్ డౌలెట్ నియాజ్‌బెకోవ్‌ని ఓడించి కాంస్యం గెలిచారు . టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం, తద్వారా లండన్ ఒలింపిక్‌లో ఆరు పతకాల రికార్డును సమం చేసింది.బజరంగ్ నియాజ్‌బెకోవ్‌పై విజయం సాధించడానికి ఈసారి మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించాడు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies