Logo
Date of Publish : 21 June 2020, 8:01 am
Editor : Sake Naresh

గ్ర‌హ‌ణం ప‌ట్ట‌ని దేవాల‌యం

ఇది నిజ‌మేనా అంటే నిజ‌మే..గ్ర‌హ‌ణం అంటే మాట‌లా..అందులోనూ ఎంతో శ‌క్తీ వంత‌మైన అమ‌వాస్య‌. క‌నీసం మంచినీళ్లు ముట్టుకోరాదు.బ‌య‌ట ప్రాంతానికి అస్స‌లు వెళ్ల‌రాదు. దేవాల‌యాలు..ఎక్క‌డిక‌క్క‌డ మూత‌ప‌డ్డాయి..ఇదంతా అంద‌రికి తెలిసిందే. కాని, తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం పాద‌గ‌య క్షేత్రంలో ఇందుకు పూర్తి విరుద్ధం.

గ్ర‌హ‌ణ స‌మ‌యాన స‌ర్వ‌ద‌ర్శ‌నం చేసుకోవ‌డం ఇక్క‌డ‌ ఆన‌వాయితీ. విశేష అభిషేకాలు, పూజ‌లు చేయ‌డం ప్ర‌త్యేక‌త. గ్ర‌హ‌ణం రోజంతా ఆల‌యం త‌లుపులు తెర‌చే ఉంటాయి. పురాత‌న కాలం నుండి వ‌స్తున్న ఆచారంలో భాగంగా గ్ర‌హణం ప్రారంభ‌మైన స‌మ‌యంలో ఆల‌యంలో పూజ‌లు, అభిషేకాలు య‌థావిధిగా నిర్వ‌హించారు  ...

( ఆ చిత్రాల మాలిక‌ను అందిస్తుంది.www.aditya9news.com )


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies