Logo
Date of Publish : 22 June 2020, 5:39 pm
Editor : Sake Naresh

ఏపీలో పోలీసులకు పదోన్నతి

ఏపీలో పలువురు పోలీసులు పదోన్నతి పొందారు. రాష్ట్రంలోని 40 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఐదుగురు ఏఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 31 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies