Logo
Date of Publish : 23 June 2020, 4:34 am
Editor : Sake Naresh

ఇంటర్ రీకౌంటింగ్ కు గడువు 29

ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తు గడువును ఈ నెల 29వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు

https://bie.ap.gov.in  ద్వారా విద్యార్థులు ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies