Logo
Date of Publish : 23 June 2020, 6:51 am
Editor : Sake Naresh

రష్యాలో రాజ్ నాథ్

మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా బయలుదేరి వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ మాస్కో చేరుకున్నారు.

విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను రష్యా మేజర్​ జనరల్​ కోసెంకో వాసిలీ అలెగ్జాండ్రోవిచ్​, రష్యాలోని భారత రాయబారి డీబీ వెంకటేశ్​ వర్మ స్వాగతం పలికారు.

75వ విక్టరీ డే సైనిక పరేడ్​లో పాల్గొనున్న రాజ్​నాథ్​.

అనంతరం భారత్​-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయుల్లో ఆయన చర్చలు జరపనున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies