వాతావ‌ర‌ణం..ఇలా ఉందండి..

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

 *ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం* :

         ఉరుములు, మెరుపులుతో పాటు  ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది.  భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగ‌ళ‌వారం రేపు  ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి   ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల  కురిసే అవకాశం ఉంది.

 *దక్షిణ కోస్తా ఆంధ్ర*

        ఈరోజు  ఉరుములు, మెరుపులుతో పాటు  దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది.  ఎల్లుండి  దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది.

 *రాయలసీమ* :

        ఈ రోజు   ఉరుములు, మెరుపులుతో పాటు  రాయలసీమలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది. రేపు  రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  ఎల్లుండి   రాయలసీమలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది.(6-7-2020లెక్క ప్ర‌కారం)

Loading

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook

టాప్ న్యూస్