Logo
Date of Publish : 16 December 2020, 4:25 am
Editor : Sake Naresh

నేడు పీఎస్ఎల్వీసీ-50 రాకెట్ కౌంట్డౌన్

నెల్లూరు: ఈ ఏడాది రెండవ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 2:41 గంటలకు పీఎస్‌ఎల్వీసీ-50 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలుకానుంది. దాదాపు 25 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత రేపు మధ్యాహ్నం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక నింగిలోకీ నిప్పులు విరజిమ్ముతూ దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ సీఎంఎస్‌-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies