Logo
Date of Publish : 23 December 2020, 6:55 pm
Editor : Sake Naresh

28న రాష్ట్ర వ్యాప్తంగా జ‌‌న‌సేన ధ‌ర్నా

అమరావతి (ADITYA9EWS):తుఫాన్ ప్ర‌భావం వ‌ల్ల న‌ష్ట‌పోయిన రైతుల‌కు న్యాయం చేయాల‌ని, త‌క్ష‌ణమే రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌న్న డిమాండ్‌తో జ‌న‌సేన ఆందోళ‌న బాట ప‌ట్టింది. ఈనెల 28న ‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప‌వ‌న్ ప్ర‌క‌టిస్తూ ప్ర‌క‌ట‌న లేఖ విడుద‌ల చేశారు.

రైతులకు పరిహారంగా రూ.35 వేలు అందించాలని, తక్షణ సాయంగా 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 28న కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను కలిసి పవన్‌ వినతిపత్రం ఇవనున్న‌ట్లు తెలిపారు. 17 లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులును ఆదుకోవాలని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies